Stock Market: ఇన్వెస్టర్లకు మళ్లీ లాభాల సందడి 15 d ago

featured-image

8K News-18/02/2026 భారతీయ స్టాక్ మార్కెట్లు వరుసగా మూడో రోజు కూడా లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్ 283.29 పాయింట్లు (0.34%) పెరిగి 83,734.25 వద్ద నిలిచింది. నిఫ్టీ 93.95 పాయింట్లు (0.37%) లాభపడి 25,819.35 వద్ద స్థిరపడింది. ప్రైవేట్ బ్యాంక్, రియల్టీ, ఆటో, ఆయిల్ & గ్యాస్ రంగాలు సుమారు 0.5% చొప్పున పెరిగి మార్కెట్‌కు బలం చేకూర్చగా.. మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ సూచీలు కూడా 0.5% వరకు లాభపడ్డాయి.

Related News

  

Copyright © 2026 8K news, All Rights Reserved | Designed and Developed By BitApps India PVT LTD